
గాలె టెస్టులో టీమ్ఇండియా పటిష్ఠ స్థితికి చేరుకుంది. శ్రీలంక స్పిన్నర్లు పుంజుకున్నా, పడిక్కల్‌కు తోడు ధ్రువ్‌జురెల్ కూడా రాణించడంతో ఆ జట్టుకు గట్టి సవాల్‌ను విసిరింది. ఇంకో వికెట్ చేతిలో ఉన్న భారత్.. 460 పరుగులు చేసింది. అయితే మ్యాచ్‌ను వర్షం వెంటాడుతోంది. వరుణుడు రెండోరోజు సగానికిపైగా ఆటను తుడిచిపెట్టేశాడు. రెండోరోజు, ఆదివారం ఆట ముగిసేసరికి శుభ్‌మన్‌సేన తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. మరిన్ని వివరాలకు.. తొలి టెస్టులో భారత్ బలంగా
.. |