
పశ్చిమాసియాలో ఏర్పడిన అలజడి మన వంట గదిపై ప్రభావం చూపింది. హర్మూజ్ మూసివేతతో వంట గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ ఉత్పత్తి విషయంలో పబ్లిక్, ప్రైవేట్‌రంగ రిఫైనరీలకు, చమురు వెలికితీసే కంపెనీలకు లక్ష్యాలను నిర్దేశించింది. మొత్తం 21 కంపెనీలకు రోజుకు 63,810 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టింది. ప్రభుత్వం ఇలా లక్ష్యాలు నిర్దేశించడం ఇదే తొలిసారి. 👉మరిన్ని వివరాలు హర్మూజ్ నేర్పిన పాఠం.. భారత్ ప్లాన్ బీ
|





