
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ఎట్టకేలకు ప్రారంభమైంది. వర్షం తగ్గుముఖం పట్టడంతో ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. 75 ఓవర్లకు టీమ్ ఇండియా స్కోరు 296/2. దేవదత్ పడిక్కల్ (133*), రిషభ్ పంత్ (33*) క్రీజులో ఉన్నారు. ఈ రోజు మొత్తం 43 ఓవర్ల ఆట జరిగే అవకాశముంది. IND vs SL: ఎట్టకేలకు ఆట ఆరంభం
.. |