
శ్రీలంక, భారత్‌ల మధ్య జరుగుతోన్న తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో రెండో రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ఉదయం 10 గంటలకు ఆట ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం కారణంగా పిచ్‌పై కవర్లు తీయలేదు. వర్షం తగ్గకపోవడంతో ఒక సెషన్ నష్టపోయినట్లైంది. దీంతో లంచ్ బ్రేక్‌ను ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం వర్షం తగ్గింది. మైదానం సిద్ధమైతే రెండో సెషన్ ఆట మధ్యాహ్నం 12.20కు ప్రారంభం కానుంది. SLvsIND: ఇంకా ప్రారంభం కాని రెండో రోజు ఆట
|