
హీరో, విలన్, సైడ్ క్యారెక్టర్... రోల్ ఏదైనా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శివాజీ. పదమూడేళ్లు యాక్టింగ్కి దూరంగా ఉన్నానని.. మళ్ళీ ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదన్నారు. ఒకసారి నా కొడుకులిద్దరూ వచ్చి, ‘నాన్నా, మీరు మళ్ళీ యాక్టింగ్ చేస్తే బాగుంటుంది’ అన్నారు. అప్పుడే, ఈటీవీ విన్లో ‘#90’S వెబ్ సిరీస్లో అవకాశం వచ్చింది. ఎప్పటికైనా చిరంజీవి సినిమాలో విలన్గా చేయాలన్నదే నా కోరిక అని వెల్లడించాడు. వివరాలకు.. చిరు సినిమాలో విలన్గా చేయాలని ఉంది
|