
అమెరికాలో కొంతకాలం క్రితం జూమ్కాల్లో ఉండగానే 900 మంది ఉద్యోగులను తొలగించిన వ్యవహారంలో భారత సంతతి సీఈవో విశాల్ గార్గ్.. తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇప్పుడు ఆయన తన పదవినే కోల్పోయారు. బెటర్.కామ్ బోర్డులో కొన్నిరోజుల క్రితం చేరిన డేనియల్ లూయీ తాత్కాలికంగా ఆ బాధ్యతలు స్వీకరించారు. అయితే, లూయీని నమ్మి బోర్డులో చేర్పించానని.. కానీ, ఇతర డైరెక్టర్లను ఒప్పించి ఆ పదవి నుంచి తనను తొలగించాడని గార్గ్ ఆరోపించడం గమనార్హం. 👉మరిన్ని వివరాలు ‘జూమ్’లోనే 900 మందిని తొలగించి.. చివరకు
|