
‘ద వాల్’గా పిలిచే రాహుల్ ద్రవిడ్ ప్రస్తావన లేకుండా భారత టెస్టు క్రికెట్ చరిత్ర ఉండదంటే అతిశయోక్తి కాదు. శ్రీలంకతో భారత్ టెస్టు సిరీస్ నేపథ్యంలో.. ఎవరికీ సాధ్యం కాని ద్రవిడ్ ఫీట్లపై ఓ లుక్కేద్దాం.. ద్రవిడ్ మొత్తం కెరీర్లో 286 ఇన్నింగ్స్‌ల్లో అతడు క్రీజ్‌లో పాతుకుపోయిన సమయం 44,152 నిమిషాలు. ప్రపంచ టెస్టు క్రికెట్లో ఎక్కువ బంతులు(31,258) ఆడిన ఆటగాడిగా ఇప్పటికీ ద్రవిడ్ రికార్డు చెక్కు చెదరలేదు. తన కెరీర్లో 88సార్లు 100 అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాలున్నాయి. ⇒ మరిన్ని వివరాలు ద ‘వాల్’ను బద్దలు కొట్టడం కష్టమే
|





