
2015లో సైబర్ భద్రతా నిపుణులు చార్లీ మిల్లర్, క్రిస్ వాలాసెక్లు.. జీప్ కంపెనీకి చెందిన చిరకీ వాహనాన్ని హ్యాక్ చేసి కలకలం సృష్టించారు. ఎన్నో మైళ్ల దూరంలో ఉంటూ రిమోట్ పద్ధతిలో దాన్ని నియంత్రణలోకి తీసుకున్నారు. దెయ్యం పట్టిన రీతిలో స్మార్ట్కారు కట్టు తప్పింది. కారు వైపర్లు తమంతట తాము కదలడం మొదలుపెట్టాయి. బటన్లు స్పందించడం మానేశాయి. ఆడియో వ్యవస్థ కర్ణకఠోర శబ్దాలు చేసింది. బ్రేక్ పెడల్ పనిచేయలేదు. వివరాలకు.. స్మార్ట్ కారు.. జరభద్రం
|