
నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇదే రోజు ఆషాఢ బహుళ అమావాస్య (చుక్కల అమావాస్య) కూడా. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా, ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రత్యక్షమవుతుంది. ఈ ఏడాదిలో సంభవించే తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే. ఈ గ్రహణం ప్రపంచంలోని 55 దేశాల్లో ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. వాటిలో స్పెయిన్, ఐస్లాండ్ దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం, మిగిలిన 53 దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమిస్తుంది. వివరాలకు.. 2026లో తొలి సంపూర్ణ సూర్యగ్రహణం.. ప్రభావమెంతో తెలుసా?
|