
ఇరాన్ నుండి వచ్చిన బెదిరింపుల వల్ల తన ప్రయాణ ఏర్పాట్లలో రహస్యంగా మార్పులు చేయడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో ఒక చిన్న అమెరికా సైనిక విమానంలో టర్కీ నుండి రహస్యంగా బయలుదేరారని అమెరికా పత్రిక నివేదించింది. ఖతార్ విరాళంగా ఇచ్చిన బోయింగ్ 747-8 విమానంలో ట్రంప్ నాటో శిఖరాగ్ర సమావేశం కోసం అంకారాకు వెళ్లారు. అక్కడినుంచి ఆయనను రహస్యంగా సి-32ఎ విమానంలోకి మార్చి బ్రిటన్‌కు తీసుకువెళ్లినట్లు ఆ నివేదిక పేర్కొంది. నాటో సదస్సులో హైడ్రామా.. ట్రంప్‌ను క్యాటరింగ్ కార్ట్‌లో తరలింపు
.. |





