
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 2025 జులై నుంచి 2026 జులై మధ్య రోజుకు రూ.8300కోట్లు సంపాదించినట్లు బెస్ట్బ్రోకర్స్ అధ్యయనం వెల్లడించింది. ఈ కాలంలో ఆయన సంపద దాదాపు రూ.30లక్షల కోట్ల మేర పెరిగింది. 2026 జూన్ 12వ తేదీన స్పేస్ఎక్స్ స్టాక్మార్కెట్లోకి అడుగు పెట్టినప్పుడు ఆ కంపెనీ అధిపతి మస్క్ తొలి ట్రిలియనీర్ (సుమారు రూ.95 లక్షల కోట్లకుపైగా సంపద కలిగిన వ్యక్తి)గా అవతరించారు. అయితే గత నెలలో ఆ సంస్థ షేర్లు కుప్పకూలడంతో ఆయన ట్రిలియనీర్ స్థానాన్ని కోల్పోయారు. ⇒ మరిన్ని వివరాలు రోజుకు రూ.8300కోట్లు.. మస్క్ సంపద పెరిగిందిలా
|





