
కొలంబో: శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు టీమ్ఇండియా సిద్ధమైంది. అయితే, భారత జట్టులో చిన్న మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా సాయి సుదర్శన్ జట్టు నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తొలి టెస్టు మ్యాచ్ ఆగస్టు 15 నుంచి ప్రారంభంకానుంది. ⇒ మరిన్ని వివరాలు శ్రీలంకతో టెస్టు సిరీస్.. సర్ఫరాజ్‌కు ఛాన్స్
|