
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి సంబంధించిన వీడియోను ఆ దేశ మీడియా తొలిసారి విడుదల చేసింది. ఆ వీడియాలో ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే.. ఈ వీడియో ఎప్పటిదో పేర్కొనలేదు. ఖమేనీ అసలు బతికే ఉన్నారా..? ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడినప్పటినుంచి ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో పదే పదే ఈ ప్రశ్న వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది. వివరాలకు.. తొలిసారి మొజ్తాబా ఖమేనీ వీడియో విడుదల
|