© 2026 nimisham.in

<figure><img src="https://static.10tv.in/wp-content/uploads/2026/09/Singer-Jhansi-First-Contestant-Confirmed-of-Bigg-Boss-Telugu-10-Agnipariksha-1024x576.jpg" class="attachment-large size-large wp-post-image" alt="Singer Jhansi First Contestant Confirmed of Bigg Boss Telugu 10 Agnipariksha" decoding="async" fetchpriority="high" /></figure><p>Bigg Boss 10 Telugu : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం (సెప్టెంబర్ 6) సాయంత్రం 7 గంటలకు ఈ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. సీజన్ 10 కాబట్టి దశావతారం కాన్సెప్ట్‌తో కొత్తగా చూపించనున్నారని అంటున్నారు. ఇక హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారు అనే విషయంలో రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే.. ఓ కంటెస్టెంట్ విషయంలో కార్లిటీ వచ్చేసింది.</p> <p>ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు.. జానపద సింగర్ ఝాన్సీ. అగ్నిపరీక్ష సీజన్ 2లో ఆమె తనదైన తీరుతో అందరిని ఆకట్టుకుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా, టాస్కుల్లో దూకుడుగా ఆడింది. అగ్ని పరీక్ష సీజన్ 2 గ్రాండ్ ఫినాలేలో టికెట్ టు బిగ్‌బాస్ ప్రకటించారు. ఈ టికెట్ గెలిచిన వారు నేరుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ లభిస్తుంది. ఈ పోటీల్లో ఝాన్సీ విజయం సాధించింది. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో అడుగుపెట్టే తొలి కంటెస్టెంట్‌గా నిలిచింది. ఆదివారం గ్రాండ్ లాంఛ్‌లో ఆమె హౌస్‌లో అడుగుపెట్టనుంది.</p> <p><a href="https://10tv.in/telugu-news/movies/bigg-boss-telugu-10-contestants-list-viral-on-social-media-vm-1132632.html">Bigg Boss Telugu 10 : సీజన్ 10లో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టేది వీళ్లేనా?</a></p> <blockquote class="instagram-media" style="background: #FFF; border: 0; border-radius: 3px; box-shadow: 0 0 1px 0 rgba(0,0,0,0.5),0 1px 10px 0 rgba(0,0,0,0.15); margin: 1px; max-width: 540px; min-width: 326px; padding: 0; width: calc(100% - 2px);" data-instgrm-captioned="" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dc44xrhTLpj/?