
గులాబీ పువ్వులు, ఆకుల డిజైన్ లో ఉన్న ఈ బంగారు ఉంగరం పెట్టుకుంటే చేతులకు సరికొత్త మెరుపు వస్తుంది. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు. ప్లెయిన్, స్టోన్స్ కాంబినేషన్ లో ఉన్న హార్ట్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. డైలీవేర్ కి బాగుంటుంది. ఫంక్షన్లకు కూడా పెట్టుకోవచ్చు. రాణిలాంటి లుక్ పొందాలి అనుకుంటే క్రౌన్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్ మంచి ఎంపిక. వేలికి నిండుగా, అందంగా ఉంటుంది. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు. చార్మ్స్, హాఫ్ మూన్, స్టార్ డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ రింగ్ ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ఇలాంటి డిజైన్స్ ప్రత్యేక సందర్భాల కోసం మంచి ఎంపిక. ఫ్లవర్ డిజైన్ లో ఉన్న బ్యాండ్ స్టైల్ గోల్డ్ రింగ్ డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్. కాలేజీ అమ్మాయిలకు ఇలాంటి డిజైన్స్ చక్కగా సెట్ అవుతాయి. రోజూవారీ వాడకానికి సింపుల్, స్టైలిష్ డిజైన్ గోల్డ్ రింగ్ తీసుకోవాలి అనుకునేవారికి ఇలాంటి స్లీక్ నాట్ డిజైన్ రింగ్స్ బెస్ట్ ఛాయిస్. ఇవి లైట్ వెయిట్ లో వస్తాయి. Bangles: తులం బంగారంలో లైట్ వెయిట్ బ్యాంగిల్స్, డైలీవేర్ కి బెస్ట్ Ajwain Water: ఉదయం ఈ ఒక్క డ్రింక్ తాగినా చాలు.. ఎన్నో లాభాలు! Gold Bracelet: 10 గ్రాముల్లోపు వచ్చే బంగారు బ్రేస్లెట్స్.. ట్రై చేయండి Mangalsutra: మోడ్రన్ టచ్ ఇచ్చే డైలీవేర్ మంగళసూత్రం డిజైన్స్..చూసేయండి