
పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ ఏడేళ్ల తర్వాత దేశవాళీ రెడ్‌బాల్ క్రికెట్లోకి తిరిగి ఆడనున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రెసిడెంట్స్ ట్రోఫీ గ్రేడ్-1 ఫస్ట్‌క్లాస్ టోర్నీలో ఓజీడీసీఎల్ తరఫున ఆడనున్నాడు. ఇటీవల టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న బాబర్.. ఫామ్ తిరిగి..
Found this helpful?
Share this story with your network