© 2026 nimisham.in
విశాఖపట్నంలో 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైజాగ్లో పర్యంటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ వీధుల్లో ఆయన సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఏయూ క్యాంపస్ నుంచి నోవోటెల్ హోటల్ వరకు సీఎం చంద్రబాబు స్వయంగా సైకిల్ తొక్కారు. ముఖ్యమంత్రితో పాటు ఈ సైకిల్ ర్యాలీలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవేర్నెస్ కల్పించేందుకు సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ వార్తకు సంబంధించిన