
దేశవ్యాప్తంగా సోమవారం గణేష్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలియాలో ఈ గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులంతా భక్తిశ్రద్ధలతో ఆ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ సతీమణి రాధికా మర్చంట్ ప్రసిద్ధ భక్తి గీతమైన ‘ఏకదంతాయ వక్రతుండాయ’ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
Found this helpful?
Share this story with your network