
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు ఈ సేల్ సమయంలో భారీగా తగ్గిన ఆసుస్ వివోబుక్ 15 ధర 13వ జనరేషన్ కోర్ i5 ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB SSD Amazon Great Freedom Sale : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? రూ. 60వేల బడ్జెట్లో మంచి ల్యాప్‌టాప్ కావాలంటే ఇదే బెస్ట్ డీల్.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఆసుస్ వివోబుక్ 15 భారీ తగ్గింపుతో లభిస్తోంది. 180 డిగ్రీల లే-ఫ్లాట్ హింజ్, ఫిజికల్ వెబ్‌క్యామ్ ప్రైవసీ షీల్డ్‌తో వస్తుంది. మీ బడ్జెట్ ధరలోనే ఆసుస్ వివోబుక్ 15 లభిస్తుంది. ఈ సేల్ (Amazon Great Freedom Sale) సమయంలో కొన్నారంటే ఏకంగా రూ. 10వేలకు పైగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఈ అదిరే డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అమెజాన్‌లో ధర ఎంతంటే? : ఆసుస్ వివోబుక్ 15 సాధారణ ధర సుమారు రూ. 70వేలు ఉండగా, ప్రస్తుతం ధర రూ. 63,990కి తగ్గింది. ఈ మోడల్లో కోర్ i5 13వ జనరేషన్ 13420H, 16GB ర్యామ్, 512GB SSD ఉన్నాయి. అదనంగా, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ. 3వేలు బ్యాంక్ ఆఫర్ పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్ నెలకు రూ. 2,250 నుంచి ఈఎంఐ ద్వారా పొందవచ్చు. మీ దగ్గర పాత ల్యాప్‌టాప్ ఉంటే ఎక్స్చేంజ్ కూడా ఎంచుకోవచ్చు. రూ. 21,300 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Read Also : TCS Share Price : చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా.. టాటా షేర్లు ఢమాల్! ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా టెన్షన్ ఆసుస్ వివోబుక్ 15 కొనాలా? వద్దా? : రోజువారీ వినియోగానికి బాగుంటుంది. ప్రత్యేకంగా ఆఫీస్ వర్క్, బ్రౌజింగ్, ఆన్లైన్ క్లాసులు, ఈజీ మల్టీటాస్కింగ్ కోసం ల్యాప్‌టాప్ చూస్తుంటే ఆసుస్ వివోబుక్ 15 బెస్ట్ ఆప్షన్. కీబోర్డ్ చాలా