
నందిగామ గ్రామీణం: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ పరిసర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. వినాయక చవితి మండపాల్లో విగ్రహాలు తడవకుండా నిర్వాహకులు పట్టాలు కప్పారు. వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పత్తి, మిరప, వరి, మొక్కజొన్న తదితర పంటలకు ఈ వర్షం మేలు చేకూర్చింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





