
బాసర: బాసర అమ్మ వారిని మంగళవారం సినీ దర్శకుడు హరీష్ శంకర్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయనలకు ఆలయ పూజారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి, ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.