© 2026 nimisham.in

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. నేడు ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పర్యటన ఉదయం 9:45కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ ట్రిపుల్ ఆర్, తెలంగాణలోని రహదారుల నిర్మాణంపై చర్చ ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అదిలాబాద్, వరంగల్ ఎయిర్పోర్ట్ పెండింగ్ పనులపై చర్చించనున్న సీఎం రేవంత్రెడ్డి