© 2026 nimisham.in

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. హైదరాబాద్: నిజాంపేట్ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒకరి మృతి మరో వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రూ.1,44,320కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.1,32,290కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం థాయ్‌లాండ్: బ్యాంకాక్‌లోని పబ్‌లో అగ్నిప్రమాదం పలువురి పరిస్థితి విషమం, మృతుల్లో స్థానికులు, విదేశీయులు ఏలూరు: నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన మధ్యాహ్నం 1:30కు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం ప్రధాన డ్యామ్, విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీతో సమీక్ష నేడు కొత్తగూడెంకు కిషన్‌రెడ్డి, సీనియర్ నేతలు