
దివంగత రియల్ స్టార్ శ్రీహరి మాస్ లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన తనయుడు మేఘాంశ్ శ్రీహరి సిద్ధమయ్యారు. 'రాజ్ దూత్' తర్వాత దాదాపు ఏడేళ్ల విరామం తీసుకొని .. సరికొత్త అవతార్ లో 'ఆస్మాన్' ( Aasmaan ) మూవీతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.
Tags:#aasmaan
Found this helpful?
Share this story with your network