
OnePlus N6 5g Price: ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో రూ.22,081 ధరకే OnePlus N6 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తున్నాయి. అదనంగా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. OnePlus N6 5g Price: ఎప్పటి నుంచో వన్‌ప్లస్ బ్రాండ్‌కి సంబంధించిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకు మంచి సమయం రానే వచ్చేసింది. ఎందుకంటే OnePlus N6 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన స్పెషల్ ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ OnePlus N6 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 6.8 అంగుళాల HD+ (720 x 1570 పిక్సెల్స్) LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ (MediaTek Dimensity 6360 Apex) ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్ 4GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు రెండవ స్టోరేజ్ వేరియంట్ 6GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇక బ్యాక్ కెమెరా 50 MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 8 MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇక ఇది ఎంతో శక్తివంతమైన 8,000 mAh భారీ బ్యాటరీతో పాటు 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో వచ్చింది. ఇది OxygenOS 16 (Android 16 ఆధారంగా) ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో లభిస్తోంది