© 2026 nimisham.in

Tecno Pova 8 Pro 5g Price: భారత మార్కెట్లోకి టెక్నో పోవా 8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Tecno Pova 8 Pro 5g Price: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న టెక్నో పోవా 8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదలైంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ 50-మెగాపిక్సెల్ ప్రధాన రియర్ కెమెరాతో పాటు 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది.. అంతేకాకుండా ఇది మోస్ట్ పవర్ఫుల్ 6,500mAh బ్యాటరీని కూడా కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. పోవా 8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఆగస్టు 21వ తేదీ నుండి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు అధికారంగా వెల్లడించింది. అంతేకాకుండా దీనిని కంపెనీ MRP ధర రూ.49,999తో విడుదల చేసింది.. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించిన ఆఫర్స్‌లో భాగంగా వినియోగదారులు బ్యాంక్ ఆఫర్లు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం ధర రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో ఫోన్ ధర రూ.46,999గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 18 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంటుంది. పోవా 8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 2644x1208 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ సపోర్ట్‌తో కూడిన 6.78-అంగుళాల హైపర్‌లక్స్ AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ARM మాలి-G615
MC2 తో కూడిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ 5G ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది.. ఈ ఫోన్లో 8GB, 12GB ర్యామ్‌తో పాటు 256GB, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది.. అలాగే ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.
పోవా 8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలోని వెళితే.. దీనిని కంపెనీ 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ వీడియో కాల్స్ కోసం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఎన్నో రకాల కనెక్టివిటీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.