
Gold Hallmark: దేశంలో పండగల సీజన్ మొదలైంది. వినాయక చవితి, దసరా దీపావళి అంటూ వరుసగా పండగలు ఉంటాయి. ఈ సీజన్లో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. ఈసారి బంగారు నగలు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఊహించని షాక్ తగిలింది. పసిడి జువెలరీ హాల్ మార్కింగ్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ ఛార్జీలను దాదాపు రెట్టింపు చేసింది కేంద్రం. ఈ భారం కొనుగోలుదారులపైనే పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పెరిగిన ఛార్జీల వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.
Found this helpful?
Share this story with your network