Politicsలింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొన్నం ప్రభాకర్,ఆకుల నరసన్న పటేల్
సూర్య కరీంనగర్ ప్రతినిధి:కరీంనగర్ కట్టరాంపూర్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, ముదిరాజ్ సంఘం నేత పిట్టల లింగయ్య ముదిరాజ్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ క
















































