Cinemaప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్పై క్రేజీ బజ్.. ఆ నెలలోనే థియేటర్లలోకి రానున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా?
సూర్య సినిమా డెస్క్: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రతిభావంతుడైన దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఫౌజీ'పై సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు న
















































