Politicsయూపీఐ పేమెంట్స్‌పై కొత్త ఛార్జీలు.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం
సూర్య బిజినెస్ డెస్క్: దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి అదనపు భారం లేకుండా సాగిపోయిన డిజిటల్ లావాదేవీల
















































