Politicsటీడీపీ ఎమ్మెల్యేకు వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సవాల్.. జగన్ పాదయాత్రపై తీవ్ర ప్రకటన
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టబోయే ప్రజా సంకల్ప పాదయాత్రను అడ్డుకునే దమ్ముంటే ఆ
















































