
TV9 Telugu•Politics•20 సెప్టెం
మీ కదలికలు రికార్డ్ చేస్తున్నారని డౌటా? ఈ కొత్త యాప్ ముందుగానే హెచ్చరిస్తుందట.. కానీ ఓ ట్విస్ట్!
స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు కేవలం కళ్లద్దాల్లా కనిపించే పరికరాలు మాత్రమే కాదు. వాటితో ఫొటోలు, వీడియోలు తీయడం కూడా సాధ్యమవుతోంది. దీంతో పక్కనే ఉన్న వ్యక్తి కెమెరా ఉన్న గ్లాసెస్ ధరిస్తే ఎలా తెలుసుకోవాలనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నంగా Zuckoff అనే కొత్త ఐఫోన్ యాప్ అందుబాటులోకి వచ్చింది.