
Andhra Jyothy01 Oct, 11:14 am
యోగా చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందారోజూ యోగా చేయడం వల్ల శరీరంతో పాటు మెదడు, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించేందుకు యోగా కీలక పాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్