
Namrata Shirodkar: మహేశ్ బాబు భార్య.. నమ్రతా లేటెస్టు ఫోటోలు..
మహేశ్ బాబు భార్య, నటి నమ్రతా (Namrata Shirodkar) ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

మహేశ్ బాబు భార్య, నటి నమ్రతా (Namrata Shirodkar) ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

Man Shot Wife, 2 Priests | భార్య, పూజారులపై కాల్పులు జరిపి హత్య.. పిల్లలను నిర్బంధించిన ఆ వ్యక్తి ఎన్కౌంటర్లో మృతి

కమెడియన్ గెటప్ శ్రీను భార్య సుజాత తాజాగా వినాయక చవితి వేడుకల సందర్భంగా మహాలక్ష్మి గణపతి హోమంలో పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఖైరతాబాద్ వినాయకుడిని శేఖర్ మాస్టర్ దంపతులు (Sekhar Master) దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Trigun Wife: నివేదితతో బిగ్‌బాస్ త్రిగుణ్ పెళ్లి.. రియల్ ‘చెన్నై లవ్ స్టోరీ’ మామూలుగా లేదుగా.. ఇతను తెలుగోడు కాదు

తాజాగా జబర్దస్త్ ఫేమ్, నటుడు కిరాక్ ఆర్పీ తన భార్యతో కలిసి బ్రహ్మానందంని కలిశారు. ఈ జంట బ్రహ్మానందం కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. కామెడీ లెజెండ్ బ్రహ్మానందంను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు కిరాక్ ఆర్పీ.

Man Beheads Sleeping Wife | భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త అనుమానించాడు. ఈ నేపథ్యంలో రాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై కత్తితో దాడి చేశాడు. ఆమె తల నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.
Intinti Ramayanam Bharath Wife ఇంటింటి రామాయణం సీరియల్లో భరత్ అనే పాత్రతో ఆర్జే మహేంద్ర బాగానే ఫేమస్ అయ్యాడు. ఇక రీసెంట్గా బుల్లితెర నటి శిరీషని పెళ్లి చేసుకుని భరత్ వార్తల్లోకి ఎక్కాడు. శిరీషకి ఆల్రెడీ పెళ్లి అయి పిల్లాడు కూడా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. శిరీషని భరత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ రెండో పెళ్లి ఎందుకు? అని చాలా మంది నెటిజన్లు ప్రశ్నించారు. కానీ భరత్ మాత్రం తన ప్రేమ వైపు నిలబడ్డాడు. శిరీషకి మళ్లీ ఓ కొత్త జీవితాన్ని అందించాడు.

హీరో నాగశౌర్య భార్య అనూష శెట్టి వినాయక చవితి పండుగను ఇంట్లో ఘనంగా సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది .

Imran Khan ex-wife Jemima Goldsmith has remarried financier Cameron OReilly. Know about their relationship, wedding and Imran Khans health. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ రెండో పెళ్లి చేసుకున్నారు. కామెరాన్ ఓ రైల్లీతో వివాహం, ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై వివరాలు.

nagarkurnool Atrocity in Nagarkurnool: Wife conspires with brother-in-law to kill husband; police crack the caseనాగర్ కర్నూల్ లో దారుణం.. మరిదితో కలిసి భర్తను చంపించిన భార్య..! కేసును ఛేదించిన పోలీసులు

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో దివంగత నటుడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్య తారకరత్న (Nandamuri Alekhya) తన భర్తతో దిగిన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

Cop reunites wife with lover | ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య.. వారిద్దరికి పెళ్లి చేసిన భర్త

హీరో నాగశౌర్య తాజాగా తన భార్య అనూష శెట్టితో కలిసి ఫ్రాన్స్ కి వెకేషన్ కి వెళ్ళాడు. అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను అనూష తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆర్జే సూర్య భార్య (RJ surya) ఆర్జే శౌర్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పెళ్లి చేసుకుని ఆరు నెలలు గడిచిపోయాయి. ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ, అంతులేని ప్రేమతో నిండిన, ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపిస్తూ, చిన్న చిన్న గొడవలు, ఎన్నో నవ్వులు, లెక్కలేనన్ని జ్ఞాపకాలతో ఈ ఆరు నెలలు గడిచిపోయాయి. ఆ తరువాత కూడా నిన్ను చూసినప్పుడల్లా నాకు అదే చిన్నపాటి ఉత్సాహం కలుగుతుంది. నిన్ను ప్రేమించడం అంటే కేవలం ఈ రోజు గురించే కాదు.. నిన్ను ఎంచుకోవ

భార్యాభర్తల బంధం అంటే కలిసి జీవించడం మాత్రమే కాదు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలవడం కూడా. పెళ్లి తర్వాత జీవితంలో ఎన్నో బాధ్యతలు, ఒత్తిళ్లు, అభిప్రాయ భేదాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో భాగస్వామి ఎలా స్పందిస్తున్నారన్నదే ఆ బంధం ఎంత హెల్తీగా ఉందో చెప్పగలదు. సైకాలజీ ప్రకారం మీ భర్తలో ఈ ఐదు లక్షణాలు ఉంటే.. మీరు నిజంగా అదృష్టవంతులనే చెప్పొచ్చు. కుటుంబ బాధ్యతలు కేవలం భార్యే చూసుకోవాలనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. కానీ ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, ఆర్థిక విషయాలు లేదా కుటుంబానికి సంబంధించిన ఇతర నిర్ణయాల్లో భర్త కూడా తన వంతు బాధ్యత తీసుకుంటే ఆ బంధం హెల్తీగా ఉంటుంది. భార్య అలసిపోయినప్పుడు పనిలో సహాయం చేయడం, అవసరమైన సమయంలో బాధ్యత తీసుకోవడం వంటి పనులు ఒకరిపై మరొకరికి నమ్మకం, ప్రేమను పెంచుతాయి. ప్రతి మనిషి తప్పులు చేయడం సహజం. అయితే తప్పు చేసిన తర్వాత దాన్ని అంగీకరించడం, అవసరమైతే క్షమాపణ చెప్పడం చాలా ముఖ్యమైన లక్షణం. కొందరు తప్పును ఒప్పుకోవడం తమ గౌరవానికి భంగం అనుకుంటారు. కానీ హెల్తీ రిలేషన్ షిప్ లో తప్పు ఒప్పుకోవడం, సారీ చెప్పడం, బలహీనత కాదు.. మెచ్యూరిటీ. గొడవ జరిగినప్పుడు ఎవరు గెలిచారనే దానికంటే, సమస్య ఎలా పరిష్కరించారనేదే ముఖ్యం. ప్రేమ అంటే ఎప్పుడూ ఖరీదైన బహుమతులు ఇవ్వడం లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రేమను చూపించడం కాదు. రోజువారీ జీవితంలోని చిన్న చిన్న విషయాల్లో కనిపించే శ్రద్ధ కూడా ప్రేమకు సంకేతమే. మీరు అలసిపోయారని గమనించడం, భోజనం చేశారా అని అడగడం, మీకు ఇష్టమైన విషయం గుర్తుపెట్టుకోవడం, మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మాట్లాడేందుకు సమయం కేటాయించడం వంటి చిన్న పనులు మీపై అతనికి ఉన్న శ్రద్ధను చూపిస్తాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజం. ఏ బంధంలోనైనా కోపం, నిరాశ, వాదనలు ఉండొచ్చు. అయితే కోపం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Folk dancer Eshwar sai filed bail petition in telangana high court: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ ల వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాధురీ రాథోడ్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని మాధురి రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి తన పరువుకు భంగం కలిగించేలా ఫేక్ వీడియోలు సృష్టించి డిజిటల్ వేధింపులకు గురిచేశాడని కూడా మాధురీ రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధురీ రాథోడ్ ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వర్ సాయి తాజాగా.. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని భావించి ఈశ్వర్ సాయి తన లాయర్లతో ఈ బెయిల్ పిటిషన్ వేసుకున్నట్లు తెలుస్తొంది. మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ లు ఒకే గదిలో అడ్డంగా దొరికిపోయారు. వీరి బండారాన్ని ఈశ్వర్ సాయి శరణ్య బైటపెట్టింది. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. తొలుత మాధురీ రాథోడ్ ది తప్పని ప్రచారం జరిగింది. ఇక ఈశ్వర్ సాయి సైతం పదే పదే వీడియోలు రిలీజ్ చేయడంతో మాధురీ రాథోడ్ కూడా అసలు విషయాన్ని బైటపెట్టింది. Read more: Disha Salian Death Case: దిశా

ఇంటర్నెట్ డెస్క్: తన భర్త, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఓ క్యూట్ ఫొటో పంచుకున్న ఆమె.. ఆకట్టుకునే క్యాప్షన్ రాశారు. ‘‘ఈరోజు మీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు ఎంతోమంది హృదయాల్లో, వారి ఆలోచనల్లో, వారి ప్రార్థనల్లో ఉన్నారు. ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపారు. వాళ్లకు ఎంతో సాయం చేశారనడానికి వారి గుండెల్లో మీ స్థానమే నిదర్శనం. హ్యాపీ బర్త్‌డే’’ అంటూ లవ్ ఎమోజీతో అన్నా తన ప్రేమను తెలిపారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కాగా.. పవన్ (Pawan Kalyan) అభిమానులు కామెంట్స్‌లో ఆయనకు విషెస్ చెబుతున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ బోర్డ్ ఛైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు పవన్ పేరిట మారేడు మొక్క నాటారు. మారేడు దళాలంటే శివుడికి ఇష్టమని.. సనాతన ధర్మాన్ని ఇష్టపడే పవన్‌కు ఇదే తన కానుక అని చెప్పారు. నేడు తాను 20 మొక్కలు నాటినట్లు వెల్లడించారు. పవన్ అభిమానులంతా కూడా ఈరోజు ఒక మొక్క నాటాలని నాగబాబు (Nagababu) పిలుపునిచ్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ , ఆయన భార్య బుష్రా బీబీకి భారీ ఉపశమనం లభించింది. వారికి ఇకపై ఏకాంత నిర్బంధం విధించవద్దని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. చట్టం ప్రకారం ఖాన్, ఆయన భార్య సమావేశమయ్యేందుకు వీలు కల్పించాలని అడియాలా జైలు అధికారులకు స్పష్టం చేసింది. జీ ప్రధాని 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో అవినీతి, సంబంధిత కేసుల్లో సుదీర్ఘ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్‌ను ఏకాంత నిర్బంధంలో ఉంచారని ఆరోపిస్తూ ఆయన సోదరి అలీమా ఖాన్ కోర్టును ఆశ్రయించగా.. బుష్రా బీబీ కుమార్తె ముబషరా ఖవార్ మనేకా ఆమెకు సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ ఖాదిమ్ హుస్సేన్ సూమ్రో విచారణ చేపట్టి ఈ తీర్పు వెలువరించారు.జైలు నిబంధనల ప్రకారం ఖాన్‌ను కలవడానికి ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని, అలాగే ఆయన తన కుమారులతో టెలిఫోన్ సంభాషణలు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. ప్రతిరోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు అందించాలని, జైలు నిబంధనలకు అనుగుణంగా ఆయనకు వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని సూచించారు. కోర్టు ఆదేశాలను అమలుచేసి, 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని జైలు సూపరింటెండెంట్‌కు జస్టిస్ ఖాదిమ్ స్పష్టం చేశారు.జైలులో ఇమ్రాన్ ఖాన్ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుంచి జైలులోనే ఉన్నారు. కుటుంబ సభ్యులను కలవకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, సరైన వైద్య సంరక్షణ కూడా అందజేయడం లేదని ఆయన మద్దతుదారులు, బంధువులు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. అవినీతికి సంబంధించిన కేసులో దోషిగా తేలడంతో బీబీని 2024 జనవరి 31న జైలుకు పంపారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అదే ఏడాది అక్టోబర్ 24న ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.మరో అవినీతి కేసులో దోషిగా తేలడంతో ఆమెను 2025 జనవరి 17న తిరిగి

Lionel Messi Net Worth And Assets: ప్రపంచ ఫుట్‌బాల్‌లో మరో దిగ్గజం ఆట నుంచి వైదొలిగింది. దాదాపు రెండు దశాబ్దాలు ఆటకు వన్నె తెచ్చిన గొప్ప సాకర్ ఆటగాడు లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అర్జెంటీనా స్టార్ తన ఆటకు ముగింపు పలుకుతూ ప్రకటన చేశాడు. దీంతో ఆయన ఆట నుంచి ఎంత సంపాదించాడో తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత టాప్ జట్టు అంటే అర్జెంటీనా.. మేటి ఆటగాడు అంటే లియోనిల్ మెస్సీ గుర్తుకు వస్తాడు. అంతటి గొప్ప జట్టు.. గొప్ప ఆటగాడు ఇటీవల ముగిసిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ట్రోఫీ లేకుండానే టోర్నీని ముగించాడు. ఫైనల్లో ఘోర పరాభవం నుంచి తేలుకోక ముందే మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించడం ఆ అర్జెంటీనా జట్టును మరింత కోలుకోలేని దెబ్బతీసింది. ఇటీవల అతడి తండ్రి జార్జ్ మెస్సీ మరణించడం.. ప్రపంచకప్‌లో ట్రోఫీని చేజార్చుకున్న బాధలో మెస్సీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ రెండు పరిణామాలతో కొంత కలత చెందిన మెస్సీ ఈ క్రమంలోనే భవిష్యత్‌లో ఆటపై దృష్టి సారించలేనని ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఫుట్‌బాల్ అర్జెంటీనా జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం మెస్సీ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. జాతీయ జట్టును వీడటం బాధాకరమైన నిర్ణయమే అయినా తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని తెలిపాడు. అర్జెంటీనాకు 2022 ప్రపంచ కప్, రెండు కోపా అమెరికా టైటిళ్లు అందించిన మెస్సీ 2026 ప్రపంచ కప్‌లో జట్టును రన్నరప్‌గా నిలిపాడు. ఆటతోపాటు ఆస్తుల్లోనూ మెస్సీ బాగా సంపాదించాడు. అతడి ఆస్తులు మొత్తం రూ.10,450 కోట్లు ఉంటుందని ఇటీవల విడుదలైన ఫోర్బ్స్ నివేదిక ఆధారంగా చెప్పవచ్చు. ఫుట్‌బాల్ ఆటగాడిగానే కాకుండా వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనల ద్వారా 39 ఏళ్ల మెస్సీ బాగా వెనకేసుకున్నాడు. ఫుట్‌బాల్ ఆటగాడిగా ఏడాదికి రూ.530 కోట్లకు పైగా సంపాదించగా.. వాణిజ్య ప్రకటనలు.. ఇతర వ్యాపారాల ద్వారా రూ.550 కోట్ల మేర
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా, వైవిధ్యమైన నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జీవీ ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన మ్యూజిక్ అందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ, తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గాయని సైంధవితో పెళ్లి బంధం ముగిసినప్పటికీ, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి జీవీ ప్రకాష్ తొలిసారిగా మనసు విప్పి మాట్లాడారు. తమ మధ్య వైవాహిక జీవితం ముగిసినంత మాత్రాన శత్రువులుగా మారాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన స్కూల్ ఫ్రెండ్స్ కావడం వల్ల ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ తగ్గిపోదని తెలిపారు. అందుకే విడాకులు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ మంచి మిత్రులుగా రిలేషన్ మెంటైన్ చేస్తున్నామని సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా తమ ముద్దుల కూతురు అన్వి బాధ్యతల గురించి కూడా జీవీ ప్రకాష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ కూతురు అన్వి తన ప్రాణమని, ఆమె భవిష్యత్తు కోసం ఇద్దరం బాధ్యతగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. జీవితంలో సైంధవి, అన్వి ఇద్దరూ తనకు ఎంతో కీలకమైన వ్యక్తులని, ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవించుకుంటూ పాప పెంపకం విషయంలో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇదివరకు తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఆదర్శవంతమైన జంటగా పేరొందిన జీవీ ప్రకాష్, సైంధవిలు ఒకరినొకరు ప్రేమించుకుని 2013లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 11 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత మనస్పర్థల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించారు. విడిపోయిన సమయంలో మీడియాలో రకరకాల రూమర్లు వచ్చినప్పటికీ, వారు ఎంతో పరిణతితో వ్యవహరించారు. సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న జీవీ
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. 2019 ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

దేశ రాజధాని దిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న గొడవ.. భర్త ప్రాణాలను తీసింది. క్షణికావేశంలో ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అయింది. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. ఈ దాడిలో భర్త మృతి చెందగా.. భార్య జైలు ఊసలు లెక్కించాల్సిన పరిస్థితి ఎదురైంది. దాంతో ఆ చిన్న పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది.ఏం జరిగిందంటే..? దిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో వినయ్ గుప్తా, రేఖ దంపతులు కాపురం ఉంటున్నారు. మూడున్నరేళ్ల క్రితం వీరికి వివాహం జరగ్గా ఈ జంటకు ఓ కొడుకు, ఓ కుమార్తె ఉన్నారు. వినయ్ అడోబ్ కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన వార్షిక ప్యాకేజీ రూ. 60 లక్షలుగా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా వినయ్- రేఖల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో రేఖ తరఫు బంధువులు వినయ్ ను చంపేస్తామంటూ వార్నింగ్ లు ఇస్తూ వచ్చారు. ఇక తాజాగా మరోసారి వినయ్- రేఖల మధ్య గొడవ జరిగింది. తమ పిల్లలకు మెడిసిన్ ఇచ్చే విషయంలో వినయ్, రేఖా మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన భర్త వినయ్ గుప్తా.. భార్య రేఖపై గట్టిగా అరిచాడు.నా మీదే అరుస్తావా..? అంటూ భర్తపై కోపం పెంచుకున్న రేఖ అక్కడినుంచి వెళ్లిపోయింది. 10 నిమిషాల తర్వాత తన కుటుంబ సభ్యులను తీసుకొని అత్తారింటికి వచ్చింది. మా అక్కపై ఎలా అరుస్తావ్ అంటూ రేఖా సోదరులు (ఇద్దరు) వినయ్‌పై దాడి చేశారు. అనంతరం రేఖా తండ్రితో పాటు ఆమె మేనమామ సైతం వినయ్‌ని చుట్టుముట్టి ఎటాక్ చేశారు. వినయ్ కుటుంబ సభ్యులు అడ్డురాగా వారిని తోసేసి మరీ అతడ్ని దారుణంగా కొట్టి, గొంతు నులిమి.. గుండెపై తన్నారు.ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వినయ్ ను
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా తీవ్ర వివాదాస్పదంగా మారిన జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ల వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఎట్టకేలకు స్పందించడమే కాకుండా, తనపై దాడి చేసిన వారిపై రివర్స్ కేసు పెట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. వేములవాడలోని రెడ్డి భవన్లో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొందరితో కలిసి వచ్చిన శరణ్య, తనను అసభ్యకర పదజాలంతో దూషించడమే కాకుండా భౌతికంగా దాడికి తెగబడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా దాడి చేస్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ గొడవ సమయంలో తన వద్ద ఉన్న రూ. 50 వేల విలువైన ఐఫోన్‌ను దొంగిలించారని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం. ఈ వ్యవహారంపై నిజానిజాలు తెలుసుకోకుండా తన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు సంబంధిత వ్యక్తులపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో 'బాసింగా బలాలు' పాటతో ఈశ్వర్ సాయి, అనేక ప్రైవేట్ జానపద గీతాలతో మాధురి రాథోడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసులు ఈ కేసు నమోదు చేయడంతో తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనని నెటిజన్లు ఎంతో ఉత్కంఠగా గమనిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ రిస్క్ ఫలించింది.. ఇరుముడి 200 కోట్లు పక్కా తమిళ ఇండస్ట్రీలో సంక్షోభం.. సెప్టెంబరు 1
పటాస్, జబర్దస్త్ కార్యక్రమాల ద్వారా కమెడియన్‌గా గుర్తింపు పొందిన ఎక్స్‌ప్రెస్ హరి, ప్రస్తుతం బుల్లితెరపై బిజీ నటుడిగానే కాకుండా ప్రముఖ షోలకు స్క్రిప్ట్, డైలాగ్ రైటర్‌గా కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా 'స్టార్ మా' ఛానల్లో ప్రసారమయ్యే పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు రచయితగా, కమెడియన్‌గా కొనసాగుతూ.. తనదైన కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతే కాకుండా చేతినిండా సంపాదిస్తున్నారు కూడా. ఆయన రచయితగా, కమెడియన్‌గా కొనసాగుతున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షో విజయవంతంగా 200 ఎపిసోడ్ల మైలురాయిని చేరుకుంది. ఈ 200వ ఎపిసోడ్‌ను పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేసిన ప్రత్యేక ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో యాంకర్ శ్రీముఖి ప్రేక్షకులకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇస్తున్నట్లు ప్రకటిస్తూ, ఎక్స్‌ప్రెస్ హరి త్వరలోనే ఒక ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని వెల్లడించారు. ఆ తర్వాత పల్లకిలో ముసుగు వేసుకుని ఉన్న పెళ్లికూతురిని వేదికపైకి తీసుకురావడం, హరి సిగ్గుపడడం వంటి సన్నివేశాలు చూపించారు. అయితే, ఆ ముసుగులో ఉన్న అమ్మాయి ముఖాన్ని ప్రోమోలో స్పష్టంగా చూపించకపోవడంతో ఆమె ఎవరనేది ఉత్కంఠగా మారింది. ఈ ప్రకటన వెనుక ఉన్న అసలు నిజంపై ప్రేక్షకుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా టీవీ షోలలో టీఆర్పీ రేటింగ్స్ కోసం ప్రాంక్ పెళ్లిళ్లు, లవ్ ట్రాక్‌లు ప్లాన్ చేయడం పరిపాటే. అయితే ఇది 200వ ఎపిసోడ్ కావడంతో నిజంగానే ఇది హరి వివాహ ప్రకటన అయ్యుంటుందని కొందరు భావిస్తున్నారు. మరికొందరైతే ఈ మధ్య కాలంలో ‘పొదరిల్లు’ సీరియల్ నటి కృతికతో నడుస్తున్న లవ్ ట్రాక్ నేపథ్యంలో, ఆమెనే పెళ్లికూతురిగా తీసుకువచ్చి ఉంటారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే రాబోయే ఆదివారం ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Madhuri Rathod Latest News: ప్రముఖ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ పై దాడితో పాటు ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తనపై దురుసుగా ప్రవర్తించి.. దాడి చేయడమే కాకుండా తన మొబైల్ ఫోన్‌ను చోరీ చేసి అందులో వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ ఆమె వేములవాడ పోలీసులను ఆశ్రయించింది.. ఈ వ్యవహారంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు మరికొందరిపై పోలీస్ కేసు నమోదు చేశారు.. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 19వ తేదీన వేములవాడలోని రెడ్డి భవన్లో ఈ వివాదం చోటు చోటుచేసుకుంది. అక్కడ ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనతో అత్యంత దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించి.. ఆమెపై భౌతికంగా దాడి కూడా చేసిందని మాధురి పేర్కొంది. ఆ సమయంలో సుమారు 50 వేల విలువైన ఐఫోన్ బలవంతంగా లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారని ఆరోపించారు.. తన ఫోన్‌ను దొంగలించి తీసుకొని పోయిన తర్వాత.. అందులోని వ్యక్తిగత డేటా తో పాటు వీడియోలను రికార్డు చేసి.. ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేశారని మాధురి ఫిర్యాదులు తెలిపారు. సమాజంలో తనకున్న గౌరవంతో పాటు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ వ్యవహారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో వివరించారు.. వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలతోపాటు సోషల్ మీడియా ఛానల్లు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం

రష్యా ఘోస్ట్ ఫ్లీట్‌కు చెందిన చమురు రవాణా నౌక కెప్టెన్ అజయ్ పంత్ అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది జూన్ 14న ఇంగ్లిష్ ఛానల్లో ప్రయాణిస్తున్న ‘స్మిర్టోస్’ నౌకను బ్రిటన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, తన భర్త కెప్టెన్ అజయ్ పంత్‌ను కేంద్ర ప్రభుత్వం విడిపించాలని భార్య రీతూ పంత్ కోరారు. న్యూఢిల్లీ: రష్యా ఘోస్ట్ ఫ్లీట్‌కు చెందిన చమురు రవాణా నౌక కెప్టెన్ అజయ్ పంత్ అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది జూన్ 14న ఇంగ్లిష్ ఛానల్లో ప్రయాణిస్తున్న ‘స్మిర్టోస్’ నౌకను బ్రిటన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. భారతీయుడైన అజయ్ పంత్‌తో పాటు 24 మంది నౌక సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన అక్కడి జైలులోనే ఉన్నారు. ఈ ఘటనపై కెప్టెన్ అజయ్ పంత్ భార్య రీతూ పంత్ తొలిసారి స్పందించారు. ఈ వ్యవహారంలో తన భర్తను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన చోట ఆయన లేకపోవడంతోనే చిక్కుకున్నారని చెప్పుకొచ్చారు. కాగా, అజయ్ పంత్ స్మిర్టోస్ అనే చమురు నౌకకు కెప్టెన్‌గా ఉన్నారు. జూన్ 14న దాదాపు 98 వేల టన్నుల చమురుతో వెళ్తున్న ఆ నౌకను బ్రిటన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. రష్యా చమురు ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్న ‘షాడో ఫ్లీట్’లో ఈ నౌక కూడా భాగమని బ్రిటన్ ఆరోపిస్తోంది. అరెస్టు తర్వాత తొలిసారి ఫోన్లో మాట్లాడినప్పుడు తన భర్త తీవ్రంగా కలత చెందారని రీతూ పంత్ తెలిపారు. ‘నేను జైలులో ఉన్నాను.. నన్ను బయటకు తీసుకురండి’ అంటూ ఆయన ఏడ్చారని ఆమె చెప్పారు. అజయ్ పంత్ కేవలం నౌక యజమాని ఆదేశాలను పాటిస్తూ విధులు నిర్వహించారని, కెప్టెన్‌గా తన బాధ్యత సరకును సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమేనని రీతూ పంత్ పేర్కొన్నారు. అయితే, బ్రిటన్ ప్రాసిక్యూషన్ మాత్రం నౌకకు అజయ్ కెప్టెన్

Wife And Husband Astrology Telugu: సమాజంలో, కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల బంధానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒకరి విజయానికి మరొకరు తోడుగా నిలవడం, కష్టసుఖాల్లో పరస్పరం అండగా ఉండటం దాంపత్య జీవితానికి బలాన్నిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల్లో జన్మించిన మహిళలు తెలివితేటలు, ప్రేమ, ఆప్యాయతతో తమ భర్తలకు అండగా నిలుస్తారని నమ్ముతారు. భర్త ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నా ధైర్యం చెప్పడంతో పాటు, సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తారని జ్యోతిష్య విశ్వాసం. అలాంటి నాలుగు రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభ రాశి.. ఈ రాశికి చెందిన మహిళలు సాధారణంగా సౌమ్య స్వభావంతో పాటు ఆలోచనాత్మకంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అవసరమైన సందర్భాల్లో పరిస్థితికి తగ్గట్టుగా కఠినంగా వ్యవహరించగలరు. అయితే తమ భర్త విషయంలో మాత్రం ప్రేమ, ఆప్యాయతలను చూపిస్తారని నమ్మకం. కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ, సమస్యలు పెద్దవిగా మారకముందే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. భర్తకు కష్టకాలం వచ్చినప్పుడు అతనికి ధైర్యం చెప్పి, వెన్నుదన్నుగా నిలుస్తారని జ్యోతిష్య విశ్వాసం. ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి మహిళలు ఉత్సాహభరితమైన వ్యక్తిత్వం, సానుకూల ఆలోచనా విధానం కలిగి ఉంటారని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. వారు తమ భర్తలపై ప్రేమ, శ్రద్ధ చూపడంతో పాటు జీవితంలో ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తారని నమ్మకం. సమస్యలు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు వెళ్లేలా భర్తకు మద్దతు ఇస్తారు. వీరి సానుకూల దృక్పథం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకురావడమే కాకుండా, దంపతులు కలిసి లక్ష్యాలను సాధించేందుకు సహాయపడుతుందని జ్యోతిష్య విశ్వాసం. సింహ రాశి.. సింహ రాశి మహిళలు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. తమ భర్తల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తూ, వారు సమస్యల్లో చిక్కుకోకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారని నమ్మకం. భర్త జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా భర్తకు సమాజంలో మంచి పేరు, గౌరవం లభించేందుకు