
Vivo T5 5G | వివో టీ5 5జీ ఫోన్ విడుదల.. సెప్టెంబర్ 9 నుంచి సేల్
Vivo T5 5G | వివో టీ5 5జీ ఫోన్ విడుదల.. సెప్టెంబర్ 9 నుంచి సేల్
© 2026 nimisham.in

Vivo T5 5G | వివో టీ5 5జీ ఫోన్ విడుదల.. సెప్టెంబర్ 9 నుంచి సేల్

వివో V80 లైట్ 5Gలో భారీ 10,000mAh బ్యాటరీ 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉండనుంది సెల్ఫీల కోసం 32MP HD వైడ్-యాంగిల్ కెమెరా Vivo V80 Lite : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. సెప్టెంబర్ 3న వివో V80 లైట్ 5G ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ మలేషియా మార్కెట్లో రిలీజ్ చేయబోతోంది. ఇటీవలే ఈ ఫోన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చింది. వివో V80 లైట్ 5G మలేషియాలో లాంచ్ కాకముందే ఈ ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ అతిపెద్ద ఫీచర్ 10000mAh బ్యాటరీ (Vivo V80 Lite 5G) స్పెషల్ అట్రాక్షన్. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వివో V80 లైట్ 5G లాంచ్ ముందు ఈ ఫోన్ ఇతర స్పెషల్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. లాంచ్ తేదీ, ధర (అంచనా) : ఈ వివో V80 లైట్ 5G ఫోన్ సెప్టెంబర్ 3న మలేషియా మార్కెట్లోకి లాంచ్ కానుంది. లాంచ్ ముందే ఈ ఫోన్ ఫీచర్లపై తెగ చర్చ నడుస్తోంది. ప్రీ-ఆర్డర్లు ముందే ప్రారంభమయ్యాయి. కంపెనీ ఈ ఫోన్‌ను 3 మెయిన్ కాన్ఫిగరేషన్లలో లాంచ్ చేయనుంది. Read Also : Lava Virat V1 5G : వారెవ్వా.. లావా కొత్త 5G ఫోన్ వచ్చేసిందోచ్.. 128GB వేరియంట్ మీ బడ్జెట్ ధరలోనే..! అందులో 6GB+128GB, 6GB+256GB, 8GB+256GB వేరియంట్లు ఉన్నాయి. అలాగే, పింక్, గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో కూడా లభించనుంది. ఈ ఫోన్ ధర RM9,999.00గా కంపెనీ నిర్ణయించినట్టు అంచనా. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఈ వివో V80 లైట్ 5జీలో కంపెనీ అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఈ మోడల్ నంబర్‌తో పాటు, డైమెన్సిటీ చిప్సెట్ కూడా

టీ5 సిరీస్‌లో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. 7,050mAh బ్యాటరీ, 6.83 అంగుళాల 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 50MP కెమెరా, 4కే వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెప్టెంబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.వివో టీ5 5జీ ధర రూ.34,999 నుంచి మొదలవుతుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఇది. 8జీబీ + 128జీబీ మోడల్ రూ.39,999, 8జీబీ + 256జీబీ ధర రూ.44,999. టాప్ వేరియంట్ 12జీబీ + 256జీబీ ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో రూ.4,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రాయల్ బ్రాంజ్, సిల్వర్ గ్రీన్ రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంటుంది.ఫోన్లో 6.83 అంగుళాల 1.5కే 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. 1260×2800 పిక్సెల్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు.4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్సెట్, మీడియాటెక్ ఎన్పీయూ 850 ప్రాసెసర్‌తో ఫోన్ పనిచేస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉన్నాయివెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50MP సోనీ ఐఎంఎక్స్882 మెయిన్ కెమెరాకు ఓఐఎస్ సపోర్ట్ ఉంది. దీనికి 8MP అల్ట్రావైడ్ కెమెరా జత చేశారు. ముందు 32MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 4కే వీడియో రికార్డింగ్

టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ నెలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నెల నుంచి పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ నయా ఫ్లాగ్షిప్, మిడ్-రేంజ్ ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమయ్యాయి. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హంగులు, అధునాతన కెమెరా సెన్సార్లు, శక్తివంతమైన ప్రాసెసర్లతో 10కి పైగా సరికొత్త స్మార్ట్ఫోన్లు ఈ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ జాబితాలో ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ యాపిల్ ‘ఐఫోన్ 18 ప్రో’. ప్రతిసారి డిజైన్, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే యాపిల్ ఈసారి ఏఐ ఏకీకరణ, అత్యంత నాణ్యమైన పెరిస్కోప్ లెన్స్, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. యాపిల్ వార్షిక మెగా ఈవెంట్లో సెప్టెంబర్ ద్వితీయార్థంలో ఈ ఫోన్లు అధికారికంగా ఆవిష్కృతం కానున్నాయి. ఈ నెలలో మార్కెట్లోకి రానున్న కొన్ని మోడళ్లు కింది విధంగా ఉన్నాయి. కంపెనీలు ఇప్పటికే వీటి ఫీచర్లను ప్రకటించాయి. అయితే వీటి ధరలకు సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro): నెక్స్ట్-జెన్ A20 బయోనిక్ చిప్సెట్, అధునాతన ఏఐ ఫీచర్లతో రానుంది. వీవో T5 (Vivo T5): భారత మిడ్-రేంజ్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని అత్యుత్తమ డిజైన్, కెమెరా సామర్థ్యంతో బడ్జెట్ విభాగంలో పోటీకి దిగుతోంది. పోకో F9 (Poco F9): గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, తక్కువ ధరలో గరిష్ట పనితీరును అందించనుంది. శామ్సంగ్, వన్‌ప్లస్, రియల్మీ, షావోమీ సంస్థలు కూడా తమ సరికొత్త వేరియంట్లను ఈ సెప్టెంబర్‌లో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. మొత్తానికి, సెప్టెంబర్ 2026 స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు అత్యంత కీలకమైన నెలగా మారనుంది. మీ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో రాబోయే ఈ సరికొత్త

నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ ఇంటి వీడియో ఇటీవల కాలంలో వైరల్‌గా మారింది. నాటి అద్భుతానికి కారణం ఎంటో తాజాగా ఇంటి ఓనర్ తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ భవనం తాలూకు వీడియో ఇటీవల నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో ఈ భవనం ఉంది. చుట్టూ ఇళ్లన్నీ జలసమాధి అవుతున్నా ఆ భవనం మాత్రం నిలబడ్డ తీరు జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమై ఆ ఇంటి ఓనర్ ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. వరద సమయంలో భవనంలోనే ఉన్న ఆయన ఆ భయానక అనుభవం గురించి పలు విషయాలు చెప్పారు. ‘వరద చుట్టుముట్టే సమయంలో భవనంలో నాతో నా కుటుంబసభ్యులు ఐదుగురు ఉన్నారు. మొదట నేను బయట ఒక షాపు వద్ద ఉండగా వరద అలర్ట్ అందింది. వెంటనే నేను ఇంటికి వెళ్లాను. అందరం బయటకు వెళదామనుకున్నాము. కానీ అప్పటికే బయట నీటి ఉధృతి పెరిగింది. దీంతో, మేము నాలుగో అంతస్తుకు వెళ్లాము. అక్కడికి కూడా నీరు వచ్చేయడంతో చివరకు భవనంపైకి వెళ్లాము. ఆ సమయంలో నా ఆలోచన అంతా కుటుంబంపైనే ఉంది’ ‘ఆ సమయంలో నా కొడుకు స్కూల్లో ఉన్నాడు. మాకేమైనా అయితే వాడి పరిస్థితి ఏమిటన్న ఆందోళన పెరిగిపోయింది. అదృష్టవశాత్తూ కొంత సేపటికి వరద ఉధృతి తగ్గింది. మాకు ప్రాణాపాయం తప్పింది’ అని ఆయన చెప్పారు. దాదాపు గంట పాటు ఆ కుటుంబం భవనంపైనే ఉండిపోయింది. ఆ తరువాత స్థానికులు కొందరు వచ్చి వారిని రక్షించారు. తమ ఇల్లు అంతటి వరద ఉధృతిని తట్టుకోవడానికి కారణం ఇంటి నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలే అని ఆయన చెప్పారు. ‘అది దాదాపు 40 ఏళ్ల నాటి భవనం. అప్పట్లో సిమెంట్, ఇతర సామగ్రి నాణ్యత ఇప్పటి కంటే మెరుగ్గా ఉండేది. ఇంటి నిర్మాణం విషయంలో చాలా ఆలోచించి అనేక జాగ్రత్తలు

ఈ ఫోన్లో 50MP మెయిన్ కెమెరా సెన్సార్ ఆస్ఫెరిక్ లెన్స్, గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కనిపించింది వచ్చే నెల ఫస్ట్ వీక్ మార్కెట్లో లాంచ్ కానుంది Vivo V80 Lite : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో V80 లైట్ 5G లాంచ్ ఖరారైనట్లు సమాచారం. ఈ ఫోన్లో భారీ 10,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇదే ఫోన్ స్పెషల్ అట్రాక్షన్. ఇందులో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ వచ్చే నెల ఫస్ట్ వీక్ మార్కెట్లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. వివో V80 లైట్ అతిపెద్ద బ్యాటరీతో వస్తోంది. గతంలో, కంపెనీ 10,200mAh బ్యాటరీతో వివో V600 ప్రోను లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ దేశీయ మార్కెట్ మినహా మరే ఇతర మార్కెట్లోనూ లాంచ్ కాలేదు. వివో V80 లైట్ 5Gలోని ఇతర ఫీచర్లతో పాటు ధర పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. సెప్టెంబర్ 3న అధికారిక లాంచ్ : వచ్చే నెలలో వివో V80 లైట్ 5జీ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 3న అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఫేస్బుక్ పేజీలో ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా పోస్ట్ చేసింది. ఇందులో ఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ గ్రీన్, రోజ్ అనే 2 కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. బ్యాక్ కెమెరా కూడా కనిపిస్తోంది. ఈ ఫోన్‌ను మలేషియాలో లాంచ్ చేసేందుకు కంపెనీ ముందుగానే ప్లాన్ చేస్తోంది. Read Also : Motorola G37 Price : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ మోటోరోలా G37పై రూ. 8వేలు డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..! 50MP డ్యూయల్ కెమెరా సెటప్ : వివో V80 లైట్ 5G ఫోన్లో 50MP మెయిన్ కెమెరా సెన్సార్ ఉండబోతోంది. దాంతో పాటు అల్ట్రావైడ్ సెన్సార్

వివో టీ5 5G 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది ఈ స్మార్ట్‌ఫోన్ కోసం స్పెషల్ ల్యాండింగ్ పేజీ డిస్ప్లే TUV రైన్‌ల్యాండ్ వెరిఫికేషన్ Vivo T5 5G Launch : వివో ఫ్యాన్స్ గెట్ రెడీ.. అతి త్వరలో వివో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వస్తోంది.. భారత మార్కెట్లో వివో టీ5 5జీ ఫోన్ లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. ఈ వివో 5జీ ఫోన్ 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ సిరీస్‌లో వివో టీ5 లైట్ 5జీ, వివో టీ5ఎక్స్ 5జీ, వివో టీ5 ప్రో 5జీ ఫోన్లు ఉండనున్నాయి. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇప్పటికే, ఫ్లిప్‌కార్ట్‌లో వివో టీ5 5జీ కోసం స్పెషల్ ల్యాండింగ్ పేజీని క్రియేట్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో జెన్ఏఐ-రెడీ NPU ఉంటుంది. ఏఐ పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉంటుంది. రూ. 35వేల నుంచి రూ. 50వేల లోపు : ఈ స్మార్ట్‌ఫోన్ వివో ఆరిజిన్ఓఎస్పై రన్ అవుతుంది. అలాగే, రూ. 34,999 నుంచి రూ. 49,999 ధరలో వివో T5 5జీ (Vivo T5 5G Launch) అత్యంత సన్నని 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. వివో T5 ప్రో 5జి 'అల్ట్రా-స్లిమ్' 7.99mm ఫ్రేమ్ అమర్చారు. ఈ వివో T5 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.74-అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. డిస్ప్లే టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ అందిస్తుంది. ప్రాసెసర్‌గా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 అందిస్తుంది. Read Also : Samsung Galaxy S25 Ultra : దిమ్మతిరిగే ఆఫర్.. శాంసంగ్ అల్ట్రా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో రూ. 30వేలు డిస్కౌంట్! ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6.0పై రన్ అవుతుంది. ఇందులో ఏఐ క్రియేషన్, ఏఐ

50MP ప్రైమరీ కెమెరాతో వివో Y31T 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, ఒరిజిన్ఓఎస్ 6 7,200mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరా Vivo Y31T 5G Price : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. అతి త్వరలో భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వివో Y31T 5జీ కీలక స్పెసిఫికేషన్లను ఆ కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత వివో ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది. వివో వై31టీ 5జీలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,250 నిట్స్ టాప్ బ్రైట్నెస్ లెవల్ 6.75-అంగుళాల HD+ (720 x 1,608 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,200 mAh బ్యాటరీ ఉంటుంది. వివో వై31టీ 5జీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డెన్ మిస్ట్, సీషోర్, క్రిమ్సన్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.. వివో ఫోన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు : టిప్‌స్టర్ ప్రకారం.. రాబోయే వివో వై సిరీస్ ఫోన్ ధర లీక్ అయింది. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్‌తో వివో వై31టీ 5జీ బేస్ వేరియంట్ ధర రూ. 25,999గా ఉండనుంది. అయితే, కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ ధరను ఇంకా రివీల్ చేయలేదు. భారత మార్కెట్లో వివో ఆన్లైన్ స్టోర్‌లో ఇదివరకే ఈ ఫోన్ లిస్టు అయింది. వివో Y31T 5జీ ఫోన్ 4GB + 128GB, 6GB + 128GB, 6GB + 256GB వేరియంట్లలో లభిస్తుంది. Read Also : Smartphone Prices Hike : కొత్త ఫోన్ కొనేదెట్టా.. మండిపోతున్న మొబైల్ ధరలు.. ఏయే

దేశంలో స్మార్ట్ఫోన్ల ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ప్రముఖ మొబైల్ బ్రాండ్లు రియల్మీ, ఒప్పో, వివో, సామ్సంగ్, వన్‌ప్ల్‌స ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచేశాయి. ఫోన్ల తయారీలో... ధరలు పెంచిన రియల్మీ, ఒప్పో, వివో, సామ్సంగ్, వన్‌ప్ల్‌స చిప్‌ల రేట్లు పెరగడమే ప్రధాన కారణమంటున్న కంపెనీలు న్యూఢిల్లీ: దేశంలో స్మార్ట్ఫోన్ల ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ప్రముఖ మొబైల్ బ్రాండ్లు రియల్మీ, ఒప్పో, వివో, సామ్సంగ్, వన్‌ప్ల్‌స ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచేశాయి. ఫోన్ల తయారీలో కీలకమైన మెమొరీ, చిప్సెట్ల ధరలు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీలంటున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన ధరాఘాతం కారణంగా వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తున్న నేపథ్యంలోనూ మొబైల్ కంపెనీలు రేట్లు పెంచడం గమనార్హం. దేశంలో స్మార్ట్ఫోన్ల విక్రయాలు ఇప్పటికే మందగించాయని.. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసిక సేల్స్ క్రితం సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే బాగా తగ్గాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజా నోట్లో వెల్లడించింది. ఈ నెల 18 నుంచి రియల్మీ పలు మోడళ్ల రేట్లను రూ.1,000 నుంచి రూ.4,000 వరకు పెంచింది. ఒప్పోకు చెందిన రెనో, ఏ సిరీ్‌సలో ఎంపిక చేసిన మోడళ్ల ధరలు రూ.5,000 వరకు ఎగబాకాయి. కొన్ని ప్రాంతాల్లో వివోకు చెందిన పలు మోడళ్లు రూ.500 నుంచి రూ.4,000 వరకు ప్రియమయ్యాయి. సామ్సంగ్ తన ఎస్, ఎం, ఎఫ్ సిరీ్‌సలోని ఎంపిక చేసిన ఫోన్ల ధరలను మరింత పెంచేసింది. గెలాక్సీ ఎస్25లో ఒక వేరియంట్ రేటు రూ.12,000 మేర పెరిగింది. వన్ ప్లస్ కూడా ఎంపిక చేసిన ఫోన్ల ధరలను రూ.2,000-4,000 శ్రేణిలో పెంచింది. మెమొరీ, చిప్సెట్ల ధరల పెరుగుదల కారణంగా ఈ ఏడాది జూన్ నాటికి భారత్‌లో స్మార్ట్ఫోన్ల సగటు ధరలు దాదాపు 15 శాతం వరకు పెరిగాయని ఐడీసీ ఏషియా పసిఫిక్ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి అన్నారు. చిప్లతోపాటు మొబైల్ విడిభాగాల ధరలు పెరుగుతూనే పోతున్నాయని.. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ల

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Vivo V80 Lite 5g Launching Soon: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అద్భుతమైన ముద్ర వేసుకున్న ప్రముఖ దిగ్గజం వివో మరో సంచలనానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్‌తో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఇందులో అతి పెద్ద బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీవో కంపెనీ మోస్ట్ అవేటెడ్ Vivo V80 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది గత మోడల్స్ కంటే చాలా అద్భుతమైన డిజైన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీక్ అయిన వివరాల ప్రకారం.. మొదట కంపెనీ Vivo V80 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గూగుల్ ప్లే కన్సోల్ (Google Play Console) లిస్టింగ్‌లో ఈ మోడల్ అందుబాటులోకి రావడం విశేషం. ఇందులో భాగంగా అనేక రకాల ఫీచర్స్ కూడా లీక్ అయ్యి అందుబాటులోకి వచ్చాయి.. అద్భుతమైన డిజైన్.. ప్రముఖ టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ Vivo V80 Lite 5G ఫోన్ ప్రీమియం మెటల్ ఫ్రేమ్‌తో పాటు చాలా అద్భుతమైన కర్వ్డ్ డిస్ప్లే డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో సెల్ఫీ కెమెరా కోసం ప్రత్యేకంగా హోల్-పంచ్ కటౌట్‌ను కూడా తీసుకు రాబోతోంది.. ముఖ్యంగా ఇందులో నీలం (Blue)తో పాటు తెలుపు (White) వంటి ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో యూజర్లను ఆకట్టుకునేలా ఇది రూపొందించిన్నట్లు తెలుస్తోంది.. ఇందులో కంపెనీ 6.83-అంగుళాల 1.5K అమోలెడ్

Vivo T5 Lite 5g Rakhi Offer: రాఖీ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా vivo T5 Lite 44W 5G స్మార్ట్‌ఫోన్ రూ. 3,899కే అందుబాటులో ఉంది. అయితే, దీనిని ఎక్చేంజ్ ఆఫర్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ వినియోగిస్తే.. ఈ తగ్గింపు లభిస్తుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. Vivo T5 Lite 5g Rakhi Offer: ఇప్పటికే కొన్ని ఈ కామర్స్ కంపెనీల్లో రాఖీ స్పెషల్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్ చీప్ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా vivo బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. vivo T5 Lite 44W 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా vivo T5 Lite 44W 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6,500mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 6,500mAh బ్యాటరీతో పాటు 44W FlashCharge సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇది Sony సెన్సార్‌తో 50MP ప్రధాన కెమెరా, 0.08MP సెకండరీ కెమెరా ఆప్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఫ్రంట్ భాగంలో 5MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు Android 16 ఆధారిత OriginOS 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉండడం విశేషం.. ఈ స్మార్ట్‌ఫోన్ IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో విడుదల కావడం విశేషం.. మిలిటరీ

Vivo S2 5g: ఫ్లిప్‌కార్ట్‌లో Vivo S2 5G స్మార్ట్‌ఫోన్ రాఖీ సందర్భంగా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. Vivo S2 5g Price Cut: రాఖీ సందర్భంగా మీ సోదరులకు, సోదరీమణులకు మంచి స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అద్బుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మొబైల్స్ చీప్ ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Vivo S2 5G స్మార్ట్‌ఫోన్ అద్బుతమైన ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. రాఖీ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి 40 శాతం కంటే ఎక్కువ మొత్తంలోనే డిస్కౌంట్ లభిస్తోంది. భారతదేశంలో Vivo S2 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ అయింది. ఇది ఎంతో శక్తివంతమైన 6.83-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,900 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7360 Turbo (4nm ప్రాసెస్) ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది Android 16 ఆధారిత OriginOS Funtouch OS సాఫ్ట్‌వేర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో శక్తివంతమైన డ్యూయల్ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. దీని వెనకాలో 50MP Sony IMX882 ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 2MP డెప్త్ సెన్సార్ కెమెరాతో పాటు 32MP సెల్ఫీ కెమెరా, మోస్ట్ పవర్ఫుల్ 7,050mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది IP68తో పాటు IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ 5G, Wi-Fi

మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్సెట్ సెటప్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చు వివో X500 సిరీస్‌లో 3 మోడళ్లు ఉండనున్నాయి Vivo X500 Pro Max : వివో లవర్స్ కోసం అద్భుతమైన ప్రో ఫోన్ వచ్చేస్తోంది. వివో నుంచి పవర్ఫుల్ ఫ్లాగ్షిప్ సిరీస్ రాబోతుంది. వివో X500 సిరీస్‌లో మొత్తం 3 మోడళ్లు ఉండొచ్చని అంచనా. ఇందులో టాప్-ఎండ్ వివో X500 ప్రో మ్యాక్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ V2602DA మోడల్ నంబర్‌తో చైనా 3C సర్టిఫికేషన్‌లో కనిపించినట్లు తెలుస్తోంది. లిస్టింగ్ ప్రకారం.. 5జీ కనెక్టివిటీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే, వివో ఇప్పటివరకు ఈ ఫోన్‌కు సంబంధించిన అధికారిక వివరాలను రివీల్ చేయలేదు. Read Also : iQOO 16 Launch : వావ్.. కొత్త ఐక్యూ 16 ఫ్లాగ్షిప్ ఫోన్ వచ్చేస్తోంది.. కెమెరా ఫీచర్లపై భారీ అంచనాలివే..! కెమెరాల పరంగా పరిశీలిస్తే.. వివో X500 ప్రో మ్యాక్స్ భారీ అప్‌గ్రేడ్ అందించవచ్చని టిప్స్టర్లు చెబుతున్నారు. 50MP సోనీ LOFIC మెయిన్ కెమెరాతో పాటు 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండొచ్చని అంచనా . 85mm ఫోకల్ లెంగ్త్‌తో వచ్చే ఈ కెమెరా టెలిఫోటో మాక్రో ఫోటోగ్రఫీకి కూడా సపోర్టు చేయనుంది. 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండొచ్చని తెలుస్తోంది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. రాబోయే మీడియాటెక్ డైమన్షిటీ 9600 ప్రో చిప్సెట్తో వస్తుందని అంచనా. ఇదే సిరీస్‌లోని వివో X500 ప్రో కూడా ఈ చిప్‌తో రావచ్చని అంచనా. ప్రో మోడల్లో 6.37-అంగుళాల డిస్ప్లే, 50MP మెయిన్, 50MP అల్ట్రా-వైడ్, 64MP పెరిస్కోప్ కెమెరాలు, 7,000mAhకు పైగా బ్యాటరీ ఉండొచ్చని అంచనా. ప్రస్తుతానికి ఈ లీకులు కేవలం అంచనాలు మాత్రమే.. అధికారిక స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ తేదీపై వివో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన

వివో ఎక్స్300 ఎఫ్ఈ ప్రారంభ ధర రూ.79,999 గత జూన్ నెలలో రూ. 7వేలు పెంపు ఆగస్టులో మరో రూ. 3వేలు పెరిగిన ఫోన్ ధర Vivo X300 FE Price : వివో ఫ్యాన్స్ మీకోసమే.. వివో కొత్త X300 FE ఫోన్ ధర మళ్లీ పెరిగింది. గత మేలో లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్ X300 FE ధరను వివో రూ.10వేల వరకు పెంచింది. ఈ ధర పెంపుతో ఇప్పుడు ఈ ఫోన్ ఐఫోన్ 17 కన్నా అత్యంత ఖరీదైనదిగా మారింది. కంపెనీ ధర పెంచడం ఇది రెండోసారి. గతంలో ఇదే ఫోన్ ధరను రూ.7వేలు పెంచగా ఇప్పుడు మరో రూ.3వేలు పెంచింది. పూర్తి ధర వివరాలపై ఓసారి లుక్కేయండి. వివో X300 ఎఫ్ఈ కొత్త ధర ఎంతంటే? : ఈ వివో ఫోన్ రూ.79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. గత జూన్‌లో ఈ ఫోన్ ధర రూ.7,000 పెరిగింది. దాంతో మొత్తం వివో X300 FE ఫోన్ (Vivo X300 FE Price) ధర రూ.86,999కి చేరింది. ఇప్పుడు వివో కంపెనీ ఈ ఫోన్ ధరను మరో రూ.3వేలు పెంచింది. ఈ వివో ఫోన్ ఇప్పుడు రూ.89,999 ప్రారంభ ధరతో వస్తుంది. గత ఏడాదిలో రూ.82,999 ప్రారంభ ధరతో వచ్చిన ఐఫోన్ 17 కన్నా ధర ఎక్కువే.. రూ.89,999కి లాంచ్ అయిన టాప్ వేరియంట్ ఇప్పుడు రూ.99,999కి లభిస్తోంది. Read Also : Bank Lending Rates : ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారా? ఇక మీ EMI మోతే! భారీగా పెరిగిన వడ్డీ రేట్లు వివో X300 ఎఫ్ఈ ఫీచర్లు : ఈ వివో ఫోన్ 6.32-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ టాప్ బ్రైట్నెస్ 5000 నిట్స్ వరకు ఉంటుంది. ఈ ఫోన్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు ఈ సేల్ సమయంలో భారీగా తగ్గిన ఆసుస్ వివోబుక్ 15 ధర 13వ జనరేషన్ కోర్ i5 ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB SSD Amazon Great Freedom Sale : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? రూ. 60వేల బడ్జెట్లో మంచి ల్యాప్‌టాప్ కావాలంటే ఇదే బెస్ట్ డీల్.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఆసుస్ వివోబుక్ 15 భారీ తగ్గింపుతో లభిస్తోంది. 180 డిగ్రీల లే-ఫ్లాట్ హింజ్, ఫిజికల్ వెబ్‌క్యామ్ ప్రైవసీ షీల్డ్‌తో వస్తుంది. మీ బడ్జెట్ ధరలోనే ఆసుస్ వివోబుక్ 15 లభిస్తుంది. ఈ సేల్ (Amazon Great Freedom Sale) సమయంలో కొన్నారంటే ఏకంగా రూ. 10వేలకు పైగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఈ అదిరే డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అమెజాన్‌లో ధర ఎంతంటే? : ఆసుస్ వివోబుక్ 15 సాధారణ ధర సుమారు రూ. 70వేలు ఉండగా, ప్రస్తుతం ధర రూ. 63,990కి తగ్గింది. ఈ మోడల్లో కోర్ i5 13వ జనరేషన్ 13420H, 16GB ర్యామ్, 512GB SSD ఉన్నాయి. అదనంగా, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ. 3వేలు బ్యాంక్ ఆఫర్ పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్ నెలకు రూ. 2,250 నుంచి ఈఎంఐ ద్వారా పొందవచ్చు. మీ దగ్గర పాత ల్యాప్‌టాప్ ఉంటే ఎక్స్చేంజ్ కూడా ఎంచుకోవచ్చు. రూ. 21,300 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Read Also : TCS Share Price : చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా.. టాటా షేర్లు ఢమాల్! ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా టెన్షన్ ఆసుస్ వివోబుక్ 15 కొనాలా? వద్దా? : రోజువారీ వినియోగానికి బాగుంటుంది. ప్రత్యేకంగా ఆఫీస్ వర్క్, బ్రౌజింగ్, ఆన్లైన్ క్లాసులు, ఈజీ మల్టీటాస్కింగ్ కోసం ల్యాప్‌టాప్ చూస్తుంటే ఆసుస్ వివోబుక్ 15 బెస్ట్ ఆప్షన్. కీబోర్డ్ చాలా