
TV9 Telugu16 Jun, 06:23 am
రూ.25 లక్షల కారు.. కొన్న 5 నిమిషాలకే ఖరాబ్! షోరూమ్ వాళ్ల సమాధానం ఇదేహైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న విన్‌ఫాస్ట్ కంపెనీ కార్ల షోరూమ్ వద్ద ఓ కస్టమర్ ఆందోళనకు దిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. షోరూమ్ నుంచి సుమారు రూ.25 లక్షల విలువైన కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోల