Samayam Telugu10 Sept, 04:24 pm
అమరావతి వర్సెస్ మావిగన్.. వైఎస్ జగన్ కు విజయసాయిరెడ్డి సలహాలుఆంధ్రప్రదేశ్లో అమరావతి వర్సెస్ మావిగన్ చర్చ తెరపైకి వచ్చింది. 2029 ఎన్నికల్లో మావిగన్ ఎజెండాతో ప్రజల్లోకి వెళతామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కూటమి పార్టీలు