
NTV Telugu11 Jun, 01:57 am
చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలుప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఒక వైపు పాన్ ఇండియా విజయాలతో ఊపు మీదున్నట్లు కనిపిస్తున్నా, లోపల మాత్రం బడ్జెట్ భారంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. మితిమీరిన బడ్జెట్ అంటే కష్టాలను కొనితెచ్చుకోవడమే