
Android Users: ఆండ్రాయిడ్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై పాస్‌కీల ట్రాన్స్ఫర్ మరింత సులభం!
Android Users: సాంప్రదాయ పాస్‌వర్డ్‌ల కంటే పాస్‌కీలు మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. ఇవి వినియోగదారులు పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన లేదా OTPలు, PINలను పదేపదే నమోదు చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తాయి. ఈ కారణంగానే పెరుగుతున్న సంఖ్యలో వినియోగదారులు క్రమంగా పాస్‌వర్డ్‌ల నుండి పాస్‌కీల వైపు మళ్లుతున్నారు..

