
Oneindia Telugu•Politics•9 జూన్
రైల్వేస్టేషన్లలో లక్షల మంది.. ఒక్క పరీక్ష కోసం
ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం ఎంత మేరకు ఉందో ఈ దృశ్యాలు చూస్తుంటే అర్థం అవుతోంది. రైల్వే స్టేషన్లలో ఇసుకేస్తే రాలనంతమంది యువత తరలివస్తున్నారు. ఒక్క పరీక్ష కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష...