
మొహసిన్ నఖ్వీకి బిగ్ షాక్: విమెన్స్ టీమిండియా తగ్గేదే లేదు: ఆసియా కప్ అందుకోవడానికి నిరాకరణ
India Women Refuse to Receive Asia Cup Trophy From Mohsin Naqvi After 72 Run Final Win vs Sri Lanka. NEW DELHI: The Indian womens cricket team refused to accept the Womens Asia Cup trophy from Asian Cricket Council (ACC) president Mohsin Naqvi. కప్ చేతికి అందినా, అందకపోయినా ఛాంపియన్గా నిలవడమే తమకు ముఖ్యమని వ్యాఖ్యానించారు.





















