
NTV Telugu•Movies•10 జూన్
సింగీతంశ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్ లో జక్కన్న సర్ప్రైజ్
SS Rajamouli: టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరుదైన మ్యూజికల్ ఫాంటసీ చిత్రం 'సింగ్ గీతం' (Sing Geetham). ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి ఫిల్మ్స్, స్వప్న...