Samayam Telugu01 Sept, 06:14 am
బాగా నిద్రపట్టేందుకు రోజూ ఫాలో అవ్వాల్సిన చిట్కాలుక్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల నిద్ర హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఉదయం పూట వ్యాయామం చేస్తే రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపడుతుందని హార్వర్డ్ హెల్త్ రిపోర్ట్ తెలిపింది. మీ