
Oneindia Telugu25 Sept, 08:14 pm
అయోధ్య రామాలయ విరాళాల స్కాం విచారణ వేళ కీలక పరిణామాలుఅయోధ్య రాముడి విరాళాల దుర్వినియోగం పై విచారణ కొనసాగుతోంది. కీలక అంశాలు వెలుగు లోకి వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం పైన చర్చ జరుగుతోంది. హిందూ సంఘాలు పూర్తి స్థాయి విచారణ చేసి దోషులను తేల్చాలని