
TeluguOne23 Aug, 02:04 pm
జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక భేటీతెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి అత్యవసరంగా సమావేశం కానుంది. జూలై 2వ తేదీన మధ్యాహ్నం 3:00 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోన