Samayam Telugu16 Oct, 05:34 pm
చిరుధాన్యాలతో టేస్టీ వంటకాలురాగి పిండితో సంగటి చేసుకుంటే చాలా బాగుంటుంది. సాంబార్‌తో తింటే మరింత రుచిగా ఉంటుంది. బియ్యానికి బదులుగా సామలతో పులిహోర చేయొచ్చు. ఆరోగ్యానికి మంచిదే. పైగా టేస్టీగా కూడా ఉంటుంది. సజ్జ పిండితో లడ్డూలు చే