
గోల్డ్ మెడల్ నాడ్రీమ్.. ఆ తర్వాతే రిటైర్మెంట్.. స్టార్క్రికెటర్ ఆసక్తికరవ్యాఖ్యలు..!
Steve Smith Retirement: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు (Australia Cricket Team) స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) టెస్ట్ కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes) సమరంలో బరిలోకి దిగుతానో లేదో స్పష్టంగా చెప్పలేనని పేర్కొన్నారు. టెస్టు ఫార్మాట్లో ప్రతి సిరీస్‌ను సమీక్షించుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.







.webp)