
Vaartha•Technology•6 జూన్
కేరళలో రుతుపవనాల బీభత్సం.. కోజికోడ్ లో కుప్పకూలిన భారీ గోడ.. బైక్ లు నుజ్జునుజ్జు
Kerala Rains: భారతదేశంలోకి నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) గ్రాండ్ ఎంట్రీతో కేరళ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల ధాటికి...