
Andhra Jyothy19 Aug, 10:14 pm
రెచ్చిపోయిన ఆకతాయిలు.. ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే చెప్పండిసోషల్ మీడియా పిచ్చితో ఆకతాయి యువకులు రెచ్చిపోతున్నారు. ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలన్న కోరికతో చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా వేగంగా వెళ్తున్న ఆటోలో ఓ యువకుడు హంగామా చేయగా.. అది ఓ వృద్ధుడి ప్రా