
Eenadu19 Jun, 10:03 am
శ్రద్ధాకపూర్ ఈఠా’ లుక్ అదుర్స్ఇంటర్నెట్ డెస్క్: ఆమె గజ్జెకట్టి రంగస్థలంపై అడుగుపెడితే ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతారు. లయబద్ధంగా పాదాలు కదిపితే చూసే ప్రతి ఒక్కరూ ఉర్రూతలూగుతారు. జానపద కథలను, పౌరాణిక గాథలను కళ్లకు కట